దొరకు బడుగు బలహీన వర్గాలు అంటే నచ్చదు …… ఎమ్మెల్సీ విజయశాంతి.
https://youtu.be/yZw9H3QqLGM?si=4aukoLDib91JgPzw...
google-site-verification: google78487d974c7b676c.html
https://youtu.be/yZw9H3QqLGM?si=4aukoLDib91JgPzw...
https://youtu.be/s_kevNCKBOU?si=TzUiQ6aL9aIennUU...
మన టివి 6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 14/03/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యనగూడెం గ్రామం వద్ద 14వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన చెరుకూరి పూర్ణచంద్రరావు (60సం.) తిరువూరు నుండి బయ్యనగూడెం గ్రామానికి వచ్చే క్రమంలో...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13 /03/2025 గురువారం). “అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు....
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/03/2025 గురువారం). ఖమ్మం జిల్లా 12వ తేదీ బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ నెల 21 వ తేదీ నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మెటీరియల్స్ ను అందజేసిన ఖమ్మం...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 12/03/2025 బుధవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ST, SC సబ్ ప్లాన్ నిధులు సుమారు 24 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ శంకుస్థాపనలు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలో సుమారు 6 కోట్లతో బ్రాహ్మలకుంట,...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంతవాతులు మనకోసం 11/03/2025 మంగళవారం). సత్తుపల్లి పట్టణంలో అంతర్ రాష్ట దొంగ బీభత్సం సృష్టించాడు. 🔻సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ని చేస్తున్న ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై నాలుగు చోట్ల కత్తి దాడి చేసి పరారైన అంతర్ రాష్ట్ర దొంగ. 🔻కానిస్టేబుల్ నరేష్ కు తల భాగంలో...
వైరల్ ఫీవర్ తో వ్యక్తి మృతి….. సానుభూతి తెలిపిన గ్రామ పెద్దలు. మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/03/2025 మంగళవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎడ్ల బంజర గ్రామంలో వైరల్ ఫీవర్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన 10వ తేదీ సోమవారం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం యడ్ల బంజర్...
https://youtu.be/2iq000KUqIs?si=K-OZThbDzwqNmBcp...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 11/03/2025 మంగళవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామ సమీపంలోని మామిడి తోట లో పేకాట ఆడుతున్నారని సమాచారం తెలుసుకున్న సిఎం బంజర్ ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు...
ఒక్కటే రోజున 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 11,600 కోట్ల రూపాయలు కేటాయించడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం నిధులు కేటాయిస్తూ విద్యా శాఖ అధికారులతో ఉత్తర్వులు జారీ చేయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలురెసిడెన్షియల్ పాఠశాలలలోచదివే విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే సంస్థల్లో పని చేసే విధంగా ఎదుగుతారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 09/03/2025 ఆదివారం).విఎం బంజర్ షోరూమ్ పైన జరిగిన దాడి ఘటనకు సంబంధించి, హీరో షోరూం ఓనర్ చైతన్యరెడ్డి, మరో 5 గురిపైన వి.ఎం బంజర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. హీరో షోరూంను గత కొన్ని సంవత్సరాలుగా విఎం బంజర్ లో ఎలాంటి...
మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 08/02/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళా మణులు తోటి మహిళలకు మన టీవీ6 న్యూస్ ఛానల్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. https://youtu.be/i2T2hTYF_Io?si=acVVdsxXLZns03KZ...
https://youtu.be/bfVVEO5_rog?si=thZH3Nk0Vc2pXBER...
https://youtu.be/buGI-eMbK1Y?si=a8D38U4TXyQCgRyD...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/03/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కిష్టరం గ్రామపంచాయతీ అంబేద్కర్ నగర్ ఎదురుగా ఉన్నటువంటి సింగరేణి సైలో బంకర్ను తొలగించాలని గత 26 రోజులుగా అంబేద్కర్ కాలనీ వాసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ సైలో బంకర్ కారణంగా వచ్చే బొగ్గు...
మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 07/03/2025 శుక్రవారం) మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025 కు కేబినెట్ ఆమోదం. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మాగా విడిపోయి ఉన్న మహిళా సంఘాలు ఇకనుంచి ఒకే గొడుకు...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/03/2025 గురువారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కిచెందిన పాలకుర్తి నాగరాజు (25సంIIలు) అనే యువకుడు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా 6వ తేదీ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న నాగరాజు కి...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/03/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ లోని దుర్గా మోటార్స్ హీరో షోరూంలో అమ్మకానికి ఉంచిన ద్విచక్ర వాహనాలు ధ్వంసానికి గురయ్యాయి. ఖమ్మం శ్రీశ్రీశ్రీ ఆటోమొబైల్స్ యజమాని ఈశ్వర ప్రగడ హరిబాబు, అతని కుమారుడు రంగనాథ్ కక్ష సాధింపు చర్యలో...
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 05/03/2025 బుధవారం).2024 - 25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. పెనుబల్లి మండలంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పెనుబల్లి మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, టేకులపల్లి మోడల్...
© 2025 Mana TV 6 News. All rights reserved.
WhatsApp us