దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి….. గాయం తిరుపతిరావు.
మన టివి6 న్యూస్ - సత్తుపల్లి (లోకల్ న్యూస్ జూన్ 30/25). జులై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాయం తిరుపతిరావు కార్మికులకు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక చలమల సూర్యనారాయణ భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం గాయం తిరుపతిరావు అధ్యక్షతనసోమవారం ఘనంగా...