రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలు.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/05/2025 శుక్రవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్ర రావు బంజర గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం మూడు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో తెలియ రాలేదు. ప్రమాదం చూసినవారు 108 కు ఫోన్ చేయడంతో తక్షణమే స్పందించిన...