మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 6/25). స్థానిక సంస్థల సన్నాక సమావేశ కార్యక్రమం పెనుబల్లి మండలంలో 8వ తేదీ బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
◆ స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారి వారి గ్రామాల్లో బలమైన అభ్యర్థులను ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా ఏకతాటిగా ఎన్నుకొని మీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అఖండ విజయంతో గెలిపించుకోవాలని జిల్లా అధ్యక్షులు పువ్వాడ దుర్గాప్రసాద్ కార్యకర్తలను నాయకులను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని గతంలో పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను, కెసిఆర్ కుటుంబాన్ని దుర్గాప్రసాద్ దుయ్యబట్టారు ఇప్పుడు వివరాలు వారి మాటల్లోనే చూద్దాం…..