ఘనంగా గురు పౌర్ణమి పూజా కార్యక్రమాలు…
మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 11/25). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో కొలువై ఉన్నటువంటి శ్రీ రాజ సాయి బాబా మందిరంలో గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాజ సాయి బాబా మందిరాన్ని పూలతో అలంకరించారు. తెల్లవారుజాము నుండే భక్తులు...