మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (మన ప్రాంత వార్తలు మన కోసం 20/05/1025 మంగళవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ లో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, హనుమత్ జయంతి పురస్కరించుకొని 20వ తేదీమంగళవారం సాయంత్రం జరిగిన పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్