కల్లూరు లో గంజాయి కలకలం… ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
# గంజాయి వినియోగిస్తూ, విక్రయిస్తున్న ముగ్గురుని అదుపులో తీసుకున్న కల్లూరు పోలీసులు. # గంజాయి కొని విక్రయించే మరో 19 మందిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు. మన టివి6 న్యూస్ - కల్లూరు మండలం మండలం (లోకల్ న్యూస్ జూలై 09/25). కల్లూరు మండల కేంద్రంలో మంగళవారంమద్యాహ్నం 03:30 గంటల సమయంలో ఎస్ఐ కల్లూర్ తన...