google-site-verification: google78487d974c7b676c.html
Telangana

మేధో వికాసానికి కేంద్రాలు అంగన్వాడి స్కూల్స్.

మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 13/06/2025 శుక్రవారం). చిన్నారుల ఎదుగుద‌ల‌కు పోష‌కాహారంఅంగన్వాడీ స్కూళ్లలో అమృతాహారం ఎండాకాలం సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ స్కూళ్లు షురూ అయ్యాయి. అమ్మ మాట–అంగన్వాడీ బాటలో భాగంగా ర్యాలీలు తీసి, చిన్నారుల‌కు టీచ‌ర్లు, హెల్ప‌ర్లు స్వాగ‌తం ప‌లికారు. తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కారు ఇచ్చిన మాట ప్ర‌కారం తొలిరోజే...

read more
Crime News

రోడ్డు ప్రమాదంలో సెక్రటరీ మృతి

మన టివి6 న్యూస్-పెనుబల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 09/06/2025 సోమవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ లోని ఖమ్మం రోడ్డు ప్రైమరీ స్కూల్ ఎదురుగా సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని రామచంద్రరావు బంజర్ గ్రామ సెక్రటరీ సోనాలి తన మోపిడిపై కల్లూరు వైపు నుండి వి.ఎం...

read more
Daily News

మతతత్వ రాజకీయాలను బిజెపి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది… సిపిఎం

మన టివి6 న్యూస్ పెనుబల్లి మండలం. (మన ప్రాంత వార్తలు మనకోసం 09/06/2025 సోమవారం) పెనుబల్లి మండల కేంద్రంలోని విఎం బంజర్ లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులను ఆదివారం విఎం బంజర్ లోని అరుణోదయ మెరిట్ స్కూల్లో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాదినేని రమేష్ ఘనంగా ప్రారంభించారు. పెనుబల్లి మండలం సిపిఎం పార్టీ...

read more
Telangana

మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి.

మన టివి6 న్యూస్-హైదరాబాద్ ( మన రాష్ట్ర వార్తలు మనకోసం 08/06/2025 ఆదివారం). తెలంగాణ క్యాబినెట్ విస్తరణ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ కొత్తగా నియమితులైన ముగ్గురు మంత్రులతో రాజ్‌భవన్‌లో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. నూతన మంత్రులుగా...

read more
Local News

సత్తుపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర.

మన టివి6 న్యూస్-సత్తుపల్లి మండలం ( మన ప్రాంత వార్తలు మనకోసం 08/06/2025 ఆదివారం). సత్తుపల్లి పట్టణంకేంద్రంలోని 22 వ వార్డు నేతాజీ రోడ్ లో ఆదివారం ఉదయం" జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ " కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేసిన మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ...

read more
Crime News

రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలు.

మన టివి6 న్యూస్ కొణిజర్ల మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 07/06/2025 శనివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సూర్య బంజర గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తనికెళ్ళ గ్రామానికి చెందిన లకావత్ చందు తండ్రి నాగ (14 సం.) మేనమామలు ప్రేమ్ కుమార్, మాలోత్ శివలతో కలసి ద్విచక్ర వాహనంపై వివాహానికి వెళ్లి...

read more
Crime News

మహిళ ఎస్సై పై దాడి

మన టివి6 న్యూస్ కల్లూరు మండలం ( మన ప్రాంత వార్తలు మనకోసం 07/06/2025 శనివారం).ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పి సెంటర్లోని చౌదరి హోటల్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన కల్లూరు ఎస్సై హరితపై దాడి చేసిన నాయకులు. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఎస్ఐ హరిత...

read more
Daily News

ఖమ్మం జిల్లా లాయర్లకు చేయూత…..

మన టీవీ 6 న్యూస్- ఖమ్మం (మన ప్రాంత వార్తలు మనకోసం07/06/2025 శనివారం).ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ప్రజా సేవలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని జూనియర్ లాయర్లు, న్యాయవాదుల కోసం యూనిఫాం క్లాత్ ను శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్ క్లాత్ ను...

read more
Daily News

మా గ్రామ సమస్యలు పరిష్కరించండని పొంగులేటి కి వినతి పత్రం.

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (మన ప్రాంత వార్తలు మనకోసం 07/06/1025 శనివారం). ఖమ్మం రూరల్ మండల పరిధిలోని తల్లంపాడు గ్రామంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హైదరాబాద్ లోని క్యాంప్ కార్యాలయంలో తల్లంపాడు కాంగ్రెస్ నాయకులు కలిసి మెమోరాండం...

read more
Andhra Pradesh

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

మన టివి6 న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/06/2015 శుక్రవారం). ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడికొండ నియోజకవర్గం, అనంతవరంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలను నాటి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు....

read more
Daily News

ఉద్యోగులకు రెండు డిఎలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం.

మన టివి6 న్యూస్ - తెలంగాణ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 06/06/2025 శుక్రవారం). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీ...

read more
Daily News

ఆళ్ల కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల.

మన టివి6 న్యూస్-సత్తుపల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 01/06/2025 ఆదివారం). మండల పరిధిలోని సదాశివునిపాలెం గ్రామంలో కీర్తి శేషులు ఆళ్ల మురహరిరావు ఇటీవల కాలంలో మరణించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి హ తుమ్మల నాగేశ్వరరావు ఆదిఊ స్వర్గీయ ఆళ్ళ మురహరిరావు చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి...

read more
Daily News

టూరిజంతోనే ఏ దేశమైనా అభివృద్ధిలోకి వస్తుంది…. మంత్రి తుమ్మల నాగేశ్వరావు.

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం, (మన ప్రాంత వార్తలు మనకోసం 31/05/2025 శనివారం) ఏ దేశమేనా అభివృద్ధి పరిశ్రమలు వ్యవసాయం ద్వారానే కాకుండా టూరిజం ద్వారా కూడా అభివృద్ధి చెందుతుందని, మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పులిగుండాల ప్రాజెక్ట్ పచ్చని ప్రాంతాలను ఎకో టూరిజం...

read more
Local News

వక్ఫ్ బోర్డు ఆదాయం తీవ్రవాద సంస్థలకు చేరుతోంది…..ఇ వి రమేష్ – బిజెపి

మన టివి6 న్యూస్ తల్లాడ మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 30/05/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు చల్లా నాగులు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఈ వి రమేష్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన...

read more
Daily News

చలో ఖమ్మం కరపత్ర ఆవిష్కరణ….

మన టివి6 న్యూస్ - తల్లాడ మండలం, (మన ప్రాంత వార్తలు మనకోసం 30/05/2025 శుక్రవారం). గిరిజన హక్కుల సాధనకై రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యాచరణ సభను జయప్రదం చేయాలని తల్లాడ మండలం మల్సూర్ తండా గ్రామంలో సంగం సమావేశంలో నంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి కరపత్ర ఆవిష్కరణ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్,...

read more
Daily News

మహా నాయకునికి ఘన నివాళులు…..

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/05/2025 బుధవారం). అతనొక మహోన్నతమైన వ్యక్తి సినీ రాజకీయ రంగాల్లో రాబోయే తరాలకు ఆదర్శప్రాయుడైకృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నిరూపించిన నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని మన టీవీ సిక్స్ న్యూస్ తరపున వారికి ఇవే ఘన నివాళులు..... నందమూరి తారక రామారావు...

read more
Daily News

” వీటితో ” కొన్ని వేల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 27/05/2025 మంగళవారం). జాతీయ రహదారిపై పశువులను నిర్లక్ష్యంగా వదిలివేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్ రెండు జాతీయ రహదారుల కూడలి. ప్రతినిత్యం కొన్ని వేల వాహనాలు ఈ రెండు జాతీయ రహదారులపై ప్రయాణిస్తుంటాయి. అటువంటి ఈ...

read more
Daily News

డాక్టర్ లా ఆదరించి, తల్లిలా లాలించిన “డాక్టర్ ఎమ్మెల్యే”

మన టీవీ6 న్యూస్- సత్తుపల్లి ( మన ప్రాంత వార్తలు మనకోసం 27/05/2025 మంగళవారం). ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సత్తుపల్లి లో నూతనంగా నిర్మాణంలో వున్న నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవనం, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించి, పనులు పరిశీలించారు. పట్టణం లో నూతన నర్సింగ్ కాలేజీ, అంబేద్కర్ భవనం నిర్మాణం జరుగుతుండగా పనులు...

read more
Daily News

ఘనంగా దరిపల్లి అనంత రాములు వర్ధంతి.

మన టీవీ6 న్యూస్- ఖమ్మం ( మన ప్రాంత వార్తలు మనకోసం 27/05/2025 మంగళవారం). దరిపల్లి అనంత రాములు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఖమ్మం ఫౌండర్ చైర్మన్ స్వర్గీయ దరిపల్లి అనంత రాములు నాలుగో వర్ధంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దరిపల్లి విద్యాసంస్థల అధినేత డాక్టర్ దరిపల్లి కిరణ్ అనంత రాములు...

read more
Telangana

వికసిత్ భారత్ సాధనలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుంది… సిఎం రేవంత్ రెడ్డి

మన టివి6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 26/05/2025 సోమవారం).రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో, "తెలంగాణ రైజింగ్-2047" విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ 10 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నీతి ఆయోగ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి వైపు తెలంగాణ అంటూ వివరించారు. ఈ...

read more
1 2 18
Page 1 of 18
error: Content is protected !!