మన టివి6 న్యూస్ – కల్లూరు మండలం (లోకల్ న్యూస్ జూలై 13/25). ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణానికి చెందిన ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూసర్ లాయర్ పెద్ద పోయిన రామ నరసింహారావు జన్మదిన వేడుకలు 12వ తేది శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు కల్లూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు మధ్య కేక్ కట్ చేసి లాయర్ రాముకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో గౌరవ ప్రధానమైన శిఖరాలను అధిరోహించాలని లాయర్ రాముకు ఎమ్మెల్యే రాఘవయ్య దయానంద దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్