ఇద్దరు దొంగలు అరెస్టు…..18 ద్విచక్ర వాహనాల స్వాధీనం.
మన టివి6 న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 21/04/2025 సోమవారం.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసే ఇద్దరు దొంగలను విఎం బంజర పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారని కల్లూరు ఏసీపీ రఘు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట కు చెందిన మక్కెళ్ళ నాగరాజు (26), ఖమ్మం...