google-site-verification: google78487d974c7b676c.html
Crime News

ఎదురెదురుగా ఢీ కొన్న బస్సు లారీ తప్పిన పెను ప్రమాదం.

518Views

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 16/05/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కిష్టారం సింగరేణి ఓసీ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ డ్రైవర్ గాయాలతో క్యాబిన్ లో ఇరుక్కున్న పోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది లో ఇద్దరికి స్వల్ప గాయాలు. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి వైద్యం అందించారు..

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!