మీకు తెలుసా? టమాటాను తెలుగులో ఏమంటారో…..
మన టివి6 న్యూస్ - ఖమ్మం (లోకల్ న్యూస్ జూలై 5/25). టమాటో అనేది ఆంగ్లపదం. సొలనేసి కుటుంబానికి చెందిన విదేశీ కాయగూరజాతి. మొదట ప్రపంచంలో ఎక్కడ పుట్టిందో సరిగ్గా తెలీదు. కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతములనుండి ఇది వ్యాపించి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. దీనికి "సీమ వంగ, రామ ములగ" అని చక్కని...