పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
మన టివి6 న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ (మన ప్రాంత వార్తలు మనకోసం 06/06/2015 శుక్రవారం). ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాడికొండ నియోజకవర్గం, అనంతవరంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పాల్గొని మొక్కలను నాటి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు....