రామాలయంలోకి దూసుకు వెళ్లిన లారీ……
మన టివి6 న్యూస్ పెనుబల్లి మండలం (మన ప్రాంత వార్తలు మనకోసం 14/06/2025 శనివారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో 13వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి లంకపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి రామాలయంలోకి...