మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 6/25). స్థానిక సంస్థల సన్నాక సమావేశ కార్యక్రమం పెనుబల్లి మండలంలో 8వ తేదీ బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు 800 కోట్లు రూపాయలు తీసుకురావడం మన అదృష్టం అందుకు సహకరించిన ముఖ్యమంత్రికి, మన జిల్లా మంత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని ప్రశ్నించే వారికి చంపచోళ్ళు మనలా సమాధానం చెబితే విజయం మనదే అని ఎమ్మెల్యే రాగమయి అయినందున్నారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు,ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వల దుర్గాప్రసాద్,కల్లూరు ఎఎంసి చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఎఎంసి వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, గిడ్డంగుల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, పీసీసీ జనరల్ సెక్రెటరీ నూతి సత్యనారాయణ, ఎక్స్ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సౌజన్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయి, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్, సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ అంజని, సత్తుపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాథ్, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు.