google-site-verification: google78487d974c7b676c.html
Local News

రైతులందరూ పామాయిల్ సాగు చేయండి…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

18.6KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 31/03/2025 సోమవారం).ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కల్లూరుగూడెంలో నిర్మించబోతున్న ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో కలిసి శంకుస్థాపన చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ రైతులందరూ వరి పంటకు బదులుగా ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయాలని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఆయిల్ ఫామ్ పంట ద్వారా వస్తుందని రైతులకు తెలియజేశారు. ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల్లోనే చూద్దాం….

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!