కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండ కట్టండి….చలమాల విఠల్రావు సిఐటియు రాష్ట్ర సభ్యులు.
మన టీవీ సిక్స్ న్యూస్ మన ప్రాంత వార్తలు మనకోసం 31/01/2025 శుక్రవారం).తల్లాడ మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ అమాలీ కార్మికుల జనరల్ బాడీ యూనియన్ అధ్యక్షుడు కే వెంకటేశ్వరావు అధ్యక్షతన 31వ తేదీ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల...