మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 30/01/2025 గురువారం). ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్ 29వ తేదీ బుధవారం పులి గుండాల ప్రాజెక్టుని సందర్శించారు.
పెనుబల్లి మండలంలో బ్రహ్మాలకుంట గ్రామ సమీపంలో ఉన్నటువంటి కనిగిరి అటవీ ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రమైన పులిగుండాల ప్రాజెక్టును బుధవారం జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ లు సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలో ఉన్న గుట్టును, పరిసర ప్రాంతాలను తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
Source:mana tv6 news