మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై21 /25). మండల పరిధిలోని కొత్తలంక పల్లి గ్రామ సమీపంలో ఉన్న కుక్కల గుట్టపై గుర్తుతెలియని అస్తిపంజరాన్ని వి.ఎం బంజర పోలీసులు గుర్తించారు.
అక్కడున్నటువంటి పరిస్థితులను గమనించిన పోలీసులు మహిళా అస్తపంజరంగా గుర్తించారు. ఘటన స్థలం పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్