రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలు.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం మనం 25/04/2025 శుక్రవారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామ సమీపంలో గురువారం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తల ఇరువురుకు తీవ్ర గాయాలయ్యాయి. మర్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మోహన్ రావు భార్య వెంకటమ్మ తమ...