మన టివి సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 20/05/2025 మంగళవారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం పొలాల్లో తెగిపడిన లెవన్ కేవీ విద్యుత్ వైరు. అదే గ్రామానికి చెందినటువంటి పైడిమర్ల పెద్ద మురళీధర్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు తెగిపడిన లెవన్ కేవీ విద్యుత్ వైర్ కు తగలడంతో అక్కడికక్కడే కాలి బూడిదైనాడు. ఈ ఘటనతో మురళీధర్ రెడ్డి కుటుంబంలో, కొత్తూరు గ్రామంలో విషాదఛాయలనుకున్నాయి.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్