మన టివి6 న్యూస్-సత్తుపల్లి (మన ప్రాంత వార్తలు మనకోసం 18/06/2025 బుధవారం). బంధువులకు మిత్రులకు సీటు ఇచ్చే అవకాశం లేదని కేవలం ప్రజాదారణ పొందిన వ్యక్తులకు గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్రమే స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్ అన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన వేంసూరు సత్తుపల్లి పెనుబల్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ ఏమి మాట్లాడారూ ఇప్పుడు వారి మాటల్లోనే చూద్దాం……
Source:mana tv6 news
Tags:కాంగ్రెస్ పార్టీ