మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 21/05/2015 బుధవారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోకి ఇసుకను తీసుకొనివచ్చి అక్రమంగా అమ్ముతునట్లు నమ్మదగ్గ సమాచారం మేరకు తెలుసుకున్న విఎం బంజర్ ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో కలిసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను పట్టుకొని కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్ఐ వెంకటేష్ వివరణ వారి మాటల్లోనే చూద్దాం.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్