మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 22/05/1025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ లో కొలువైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో బుధవారం పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని, గణపతి విగ్రహాన్ని వేదమంత్రాలతో ఘనంగా ప్రతిష్టించారు. ఇప్పుడు అదృశ్యాలు వీక్షిద్దాం…..
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్