ఖమ్మం జిల్లాలో బిజెపి గ్రాఫ్ పెరుగుతోంది… తాండ్ర వినోద రావు
మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/02/2025 శుక్రవారం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 27వ తేదీ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఖమ్మం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని తాండ్ర వినోద...