ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని….. సిపిఎం.
మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 28/04/2025 సోమవారం). రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మఇల్లు కేటాయించాలని సత్తుపల్లి సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పెనుబల్లి మండలం బియ్యం బంజర్ లోని చలమాల సూర్యనారాయణ భవంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ...