మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 17/04/2025 గురువారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ సప్తపది వి యం బంజరు వారి ఆధ్వర్యంలో వంశీ కుటుంబ సభ్యులకు 20000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
పెనుబల్లి మండల కేంద్రంలో 7 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందినటువంటి సడియము వంశీ (తండ్రి శ్రీను) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 11వ తేదీ శుక్రవారం ఉదయం ఉదయం 6 గంటలకు మరణించాడు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఛైర్పర్సన్ లయన్ యస్ కె అబ్దుల్ సలాం ప్రెసిడెంట్ లయన్ శ్రీధరాల సుబ్బారావు సెక్రటరీ లయన్ మిట్టపల్లి శ్రీధర్ ట్రెజరర్ లయన్ కారుమంచి ఆనంద్ మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
