google-site-verification: google78487d974c7b676c.html

Daily News

Daily News

కేటీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం….

మన టివి6 న్యూస్ - సత్తుపల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై20 /25). ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు బట్టిపై, తుమ్మలపై, పొంగులేటిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్...

read more
Daily News

కేటిఆర్ యాస, ప్రాస కలిపి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం……… ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

🔥కెసిఆర్ రాష్ట్రపిత కాదు… బూతుల పితా….🔥ఇంటి ఆడబిడ్డను గౌరవించుకోలేరు… ఇంటి సమస్యలను పరిష్కరించుకోలేరు….🔥ఒక్క ఎంపి సీటు కూడా మీరు గెలవలేక పోయారు…. అయినా బుద్ధి రాలేదు.🔥మీ అహంకారం మీ నోటి దురుసు వలనే ఈరోజు అధికారానికి దూరమయ్యారు.🔥తుమ్మల రాజకీయ అనుభవం అంత లేదు కేటీఆర్ వయసు….🔥భట్టి విక్రమార్క విదేశాల నుంచి రాలేదు.. ప్రతినిత్యం ప్రజల్లో ఉన్నారు.🔥ఈసారి...

read more
Daily News

మంత్రి తుమ్మల నాగేశ్వరావు జీవిత ఆశయం అదే…

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై19 /25). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర సమీపంలోనాగార్జునసాగర్ కాలవలో ప్రవహిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలకు పెనుబల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులతో కలిసి శుక్రవారం పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్,...

read more
Daily News

తుమ్మల కృషి…. రైతన్నలు ఖుషి…….

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 17/25). గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ద్వారా తీసుకువచ్చి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తా అని అన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్న పెనుబల్లి మండల రైతులు. ప్రతి సంవత్సరం నాగార్జున సాగర్ డ్యాం...

read more
Daily News

మహిళల అభివృద్ధే సమాజాభివృద్ధి…. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.

మన టివి6 న్యూస్ - కల్లూరు మున్సిపాలిటి (లోకల్ న్యూస్ జులై 14/25). గుడ్ మార్నింగ్ సత్తుపల్లి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్లో గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కారానికి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్...

read more
Daily News

మీకు మేమంతా ఉన్నాం….. ధైర్యంగా ఉండండి…..

మన టివి6 న్యూస్ - వేంసూర్ మండలం (లోకల్ న్యూస్ జూలై 14/25). మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సోమిరెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు పాము కాటుతో అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి...

read more
Daily News

ఘనంగా లాయర్ రాము జన్మదిన వేడుకలు.

మన టివి6 న్యూస్ - కల్లూరు మండలం (లోకల్ న్యూస్ జూలై 13/25). ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణానికి చెందిన ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూసర్ లాయర్ పెద్ద పోయిన రామ నరసింహారావు జన్మదిన వేడుకలు 12వ తేది శనివారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు కల్లూరు కాంగ్రెస్...

read more
Daily News

వ్యవసాయం దండగ కాదు పండగ…. ఎమ్మెల్యే రాగమయ దయానంద్

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 6/25). కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం దండగ కాదు పండగల రైతులకు సహాయసకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో లంకాసాగర్ ప్రాజెక్ట్ నీటిని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ రైతుల అవసరాల కొరకు విడుదల చేశారు. ఈ...

read more
Daily News

పెనుబల్లి మండలంలో బంద్ విజయవంతం….

పెనుబల్లి మండలంలో బంద్ విజయవంతం....మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 10/25). 📢 కార్మికులు 9వ తేదీ బుధవారం తలపెట్టిన సమ్మె, బంద్, మండలంలో విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సిపిఎం నాయకులు. పెనుబల్లి మండల కేంద్రంలో విద్యాసంస్థలు, వ్యాపార వర్గాల వారు, బ్యాంకులు, మూసివేశారని,...

read more
Daily News

నాయి బ్రాహ్మణులకు రాజకీయ అవకాశాలు కల్పించాలి..

మన టీవీ 6 న్యూస్ - ఖమ్మం రూరల్ ( లోకల్ న్యూస్ జులై 09). తెలంగాణ రాష్ట్రంలో నాయిబ్రాహ్మణలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని నాయి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కన్వీనర్ నంద్యాలనరసింహరావు ప్రభుత్వాన్ని కోరారు.మండల పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ లో నాయిబ్రాహ్మణల సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ...

read more
Daily News

మన టివి సిక్స్ న్యూస్ ఇంపాక్ట్ స్పందించిన అధికారులు….

🔥 మన టివి6 న్యూస్ కదనానికి కదిలిన అధికార యంత్రాంగం. తక్షణమే చేపట్టిన చర్యలు..... మన టివి6 న్యూస్ - రామగుండం (లోకల్ న్యూస్ జూలై 5/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థకు గత సంవత్సరం నవంబర్ నెల 5వ తేదీన లక్ష్మీ నరసింహ గార్డెన్ ఎన్ టి పి సి యజమాని...

read more
Daily News

ఫిర్యాదు చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించరా ?….

👉 టౌన్ ప్లానింగ్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారా ?.... 👉 నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు ? 👉నెలలు గడుస్తున్నా నోటీసులు ఇవ్వరు, టీఎస్ బి పాస్ ఆన్లైన్లో కంప్లైంట్ చేసిన స్పందించరు. మన టివి6 న్యూస్ - రామగుండం (లోకల్ న్యూస్ జూలై 6/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్ టి పి...

read more
Daily News

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 6/25). పెనుబల్లి మండలంలో పర్యటించిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా ఉప్పలచెలక బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చెమట వెంకటేశ్వరరావుకి ఇటీవల ప్రమాదంశాత్తు గాయపడగా వారి స్వగృహానికి వెళ్లి పరామర్చించిన సండ్ర వెంకటవీరయ్య. అనంతరం విఎం...

read more
Daily News

పెనుబల్లి మండలంలో పర్యటించిన… డాక్టర్ మట్టా దయానంద్….

మన టివి6 న్యూస్ - పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 7/25). రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆదివారం పెనుబల్లి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వి.ఎం బంజార్ గ్రామానికి చెందిన మండలం మహిళా కాంగ్రెస్ నాయుకురాలు బుక్క కృష్ణవేణి ఇంటిలో ఇటీవల బంగారు ఆభరణాలు, నగదు...

read more
Daily News

కాంపౌండ్ వాల్ అసంపూర్ణంగాతొలగించడంలో ఆంతర్యం ఏమిటో?

మన టివి6 న్యూస్ - రామగుండం (లోకల్ న్యూస్ జూలై 6/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థకు గత సంవత్సరం నవంబర్ నెల 5వ తేదీన లక్ష్మీ నరసింహ గార్డెన్ ఎన్ టి పి సి యజమాని చింతలపల్లి కిషన్ రావు అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ పై నగరపాలక కమిషనర్ కు...

read more
Daily News

అధికారులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమా ?……..

👉 ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా నోటీసు ఇవ్వని టౌన్ ప్లానింగ్ అధికారులు . మన టివి6 న్యూస్ - రామగుండం (లోకల్ న్యూస్ జూలై 5/25). పెద్దపెల్లి జిల్లా రామగుండం, ఎన్. టి పి. సి , కృష్ణానగర్ లో గల ఇంటి నెంబర్ 5-1-216/3 పై న్యాయవాది సింగం జనార్ధన్ గత ఏడు...

read more
Daily News

ఖమ్మం నగరానికి ధీటుగా మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం….

మన టివి6 న్యూస్ - కూసుమంచి (లోకల్ న్యూస్ జులై 04/25). కూసుమంచి మండలంలో ఖమ్మం ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం కూసుమంచిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం చేశారు. ✅ధర్మతండా గ్రామంలో 36 లక్షలతో కూసుమంచి...

read more
Daily News

అక్కా నీ బిడ్డ ఆరోగ్య బాధ్యత నాది……మంత్రి పొంగలేటి.

మన టివి6 న్యూస్ - కూసుమంచి మండల (లోకల్ న్యూస్ జులై 04/25). మంచం మీద అచేతన స్థితిలో ఉన్న పరశురాం-లలితల కుమార్తె సింధు ఆరోగ్య పరిస్థితి గురించి సింధు తల్లి లలితను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గురువారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ధర్మతండాలో ఇటీవల మృతి చెందిన పరుశరామ్...

read more
Daily News

“అమ్మా లక్ష్మి రిబ్బన్ కట్ చేయి”… మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి.

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జులై 03/25). తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యం మహిళా సాధికారతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూనే ఉంటుందని మరొకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరూపించారు. ఖమ్మం రూరల్ ఎసిపి , సిఐ పోలీస్ స్టేషన్ భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి,...

read more
Daily News

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పొంగులేటి.

మన టివి6 న్యూస్ - ఖమ్మం రూరల్ (లోకల్ న్యూస్ జులై 03/25). ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం ఎం.పి.రామ సహాయం రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలోని...

read more
1 2 7
Page 1 of 7
error: Content is protected !!