మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 6/25). పెనుబల్లి మండలంలో పర్యటించిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా ఉప్పలచెలక బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చెమట వెంకటేశ్వరరావుకి ఇటీవల ప్రమాదంశాత్తు గాయపడగా వారి స్వగృహానికి వెళ్లి పరామర్చించిన సండ్ర వెంకటవీరయ్య.

అనంతరం విఎం బంజార్ గ్రామానికి చెందిన గోగినేని రంగారావు చిన్న కుమారుడు గోగినేని సురేష్ శనివారం ఉదయం ఆకస్మికంగా మరణించటంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈకార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకట్రావు, మాజీ జడ్పీటీసీ చెక్కిలాల మోహన్ రావు, కొప్పుల గోవిందరావు, సీనియర్ నాయకులు చెక్కిలాల లక్ష్మణ్ రావు, వెంకట అప్పారావు, కోట ప్రభాకర్, గ్రామ నాయకులు శివ, బన్నే వెంకటేశ్వరావు ,చేకూరి వెంకటకృష్ణ, పైల గోపాల్ రావు, వేల్పుల రవి, వేల్పుల వెంకటేశ్వరావు, చెక్కిలాల సతీష్ తదితరులు పాల్గోన్నారు.