సత్తుపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు.
మన టివి6 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సత్తుపల్లి పట్టణ కేంద్రంలో సుమారు 4,000 మంది మహిళలతో కోలాహలంగా...