మన టివి6 న్యూస్ – సత్తుపల్లి పట్టణం (లోకల్ న్యూస్ జూలై 13/25). ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 12వ తేదీ శనివారం 16వ వార్డు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఇంటి నిర్మాణం ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఎమ్మెల్యే రాగమయి దయానంద్, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
16వ వార్డు మాజీ కౌన్సిలర్ దూదిపాళ్ళ రాంబాబు ఇందిరమ్మ ప్రభుత్వంలో 16వ వార్డుకి వచ్చిన సంక్షేమ ఫలాలు గురించి వివరించారు. ఆ సంక్షేమ ఫలాలు పొందిన లబ్ధిదారుల మనోభావాలు కూడా ఇప్పుడు చూద్దాం.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్