మన టివి6 న్యూస్ – పెనుబల్లి మండలం (లోకల్ న్యూస్ జూలై 6/25). మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. 365×24 నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.

వేంసూరు మండలంలో 9వ తేదీ బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే రాగమయి పర్యటించి 5,73,500 వేల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారుల చేతికి అందజేస అందజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.నేరుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారిని పరామర్శించి, ఒక ప్రజా ప్రతినిధిగానే కాకుండా డాక్టర్ గా వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇచ్చారు. సత్తుపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేరుగా ఎమ్మెల్యేనే వారి ఇంటికి వచ్చే చెక్కులు ఇవ్వటం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
