మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో13వ తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకుగాలి వాన బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని టేకులపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చెట్లు ఇరిగి రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో ఖమ్మం అశ్వారాపేట జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది.
Source:mana tv6 news
Tags:బ్రేకింగ్ న్యూస్