మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 13/04/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణలోని చైతన నారాయణ స్కూల్ మోసాలను అరికట్టాలని టాస్మా సభ్యులు చైతన్య నారాయణ స్కూల్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా చైతన్య నారాయణ స్కూల్ లో నిర్వహిస్తున్న ఎడ్మిషన్ టెస్ట్ ను టాస్మా సభ్యులు అడ్డుకొన్నారు. స్కూల్ బ్యాగ్స్ నుండి పాఠ్యా పుస్తకాల వరకు యాజమాన్యమే అందిస్తూ అధిక మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి దోపిడి కి యాజమాన్యం పాల్పడుతుందని టాస్మా సభ్యులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు వారి మాటలను చూద్దాం…..
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్