మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 24/05/2025 శనివారం).ఏప్రిల్ 22న పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరలో పాల్గొన వీరవనితలు సోఫియా ఖురేసి, వ్యోమికా సింగ్ వీరిరువురు వీరనారీమణులకు, భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ ఘనంగా ర్యాలీ నిర్వహించారు.
భారత పౌరుల నుండి దేశ సైన్యానికి మద్దతు ఎల్లప్పుడూ మీకు ఉంటుందని చాటి చెబుతూ ఆపరేషన్ సింధూర్ సంఘీభావ ర్యాలీని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర్ లోని అభయాంజనేయ స్వామి ఆలయ వద్ద నుండి మండల కేంద్రంలోని కోదండ రామాలయం వరకు వీఎం బంజర పెనుబల్లి పౌరులు కులమాతాలకు అతీతంగా పార్టీలకతీతంగా సింధూర్ సంఘీభావ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరులు ప్రముఖులు ఏమి మాట్లాడారు ఇప్పుడు వారి మాటల్లోనే చూద్దాం.