google-site-verification: google78487d974c7b676c.html
Daily News

బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

38.8KViews

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 26/04/2025 శనివారం).ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోకాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా బిజేపీ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు.

ఈ బంద్ కు మద్దతుగా పట్టణ కేంద్రంలోని షాపులు యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, ఇరువురి రమేష్ మాట్లాడుతూ బిజేపీ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు.ఇప్పుడా వివరాలు వారి మాటల్లోనే చూద్దాం…

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!