మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 27/02/2025 గురువారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని భవనపాలెం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువై ఉన్నటువంటి నీలాద్రి ఈశ్వర స్వామి వారి సన్నిధానం మహాశివరాత్రి పురస్కరించుకొని బుధవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు నీలాద్రిశ్వరుని దర్శనం చేసుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తుల మనోభావాలను ఇప్పుడు చూద్దాం.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్