మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 23/02/2025 ఆదివారం).ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్రి 1:30 (AM) నిమిషాలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటోను ఢీ కొట్టిన కారు నలుగురికి తీవ్ర గాయాలు.
సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది టెక్నీషియన్ రామకృష్ణ, పైలెట్ రాధాకృష్ణ తక్షణమే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.
Source:mana tv6 news
Tags:డైలీ న్యూస్