మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 25/03/2025 మంగళవారం) ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంక సాగర్ క్రాస్ రోడ్డు వద్ద లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బస్సు షెల్టర్ ను ఆ తరువాత బార్బర్ షాప్ ను ధ్వంసం చేసిన లారీ. మద్యం మత్తులో డ్రైవర్ లారీ నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే లంక సాగర్ క్రాస్ రోడ్ లో ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన ప్రాణా నష్టం.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్