google-site-verification: google78487d974c7b676c.html
Telangana

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం.

3.95KViews

మన టివి 6 న్యూస్ (మన రాష్ట్ర వార్తలు మనకోసం 27/01/2025 సోమవారం సోమవారం సోమవారం). 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని,ప్రజాస్వామిక, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్ధిల్లాలని, అందుకు మూలాధారమైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన “గణతంత్ర దినోత్సవం” సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!