మన టివి 6 న్యూస్ (మనప్రాంత వార్తలు మనకోసం 27/01/2025 సోమవారం). జనవరి 26వ తేదీ ఆదివారం ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామం వివక్షకు గురై అభివృద్ధికి నోచుకోలేదని ఏ ఒక్క ప్రభుత్వ పథకం కానీ సంక్షేమ ఫలం కానీ ఈ గ్రామానికి రాలేదని డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ తెలియజేశారు. ఇప్పుడు వివరాలు వారి మాటలను చూద్దాం.
Source:mana tv6 news