మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతంఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంకిష్టారం వై జంక్షన్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చేసుకుంది. లారీ, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాపురం గ్రామానికి చెందిన సుభాని తన యువకునికి (28 సం ) తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సహాయంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్