google-site-verification: google78487d974c7b676c.html
Breaking News

ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే తప్ప  గుంటను పూడ్చరా ?

48.5KViews

మన టివి 6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం 02/03/2025 ఆదివారం). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఉన్నటువంటి కొత్తగూడెం తిరువూరు జాతీయ రహదారిపై సంబంధిత అధికారుల సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. ఈ జాతీయ రహదారిపై సమస్యలు ప్రమాదాలకు దారితీస్తున్న సంబంధిత అధికారులు సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే తప్ప  జాతీయ రహదారి సిబ్బంది గుంటలను పూడ్చరా ? మరమ్మత్తులు చేయరా ? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం క్రింది వీడియోలో చూద్దాం…..

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!