మన టివి6 న్యూస్ కల్లూరు మండలం ( మన ప్రాంత వార్తలు మనకోసం 07/06/2025 శనివారం).ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్ఎస్పి సెంటర్లోని చౌదరి హోటల్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన కల్లూరు ఎస్సై హరితపై దాడి చేసిన నాయకులు.
పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఎస్ఐ హరిత రాము అనే వ్యక్తిపై చేయి చేసుకోవడంతో తక్షణమే స్పందించిన రాము ఎస్ఐ హరితను వెనక్కి నెట్టాడు….
ఎస్సై పై దాడి చేసిన రాము తో పాటుగా అతని అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Source:mana tv6 news
Tags:క్రైమ్ న్యూస్