బిఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆరవ తేదీ సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం లోని మండల కేంద్రాలల్లో బిఆర్ఎస్ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలోని బిఆరయస్ నాయకులంతా కలసి విఎంబంజరింగ్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు చేసినటువంటి డిమాండ్లు ఏమిటో ఇప్పుడు వారి మాటల్లోనే చూద్దాం.
Source:mana tv6 news