కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భాగ్యనగరంలో ఫ్లై ఓవర్లకు మోక్షం……సిఎం రేవంత్ రెడ్డి.
భాగ్యనగర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మరో భారీ ఫ్లైఓవర్ 700 కోట్లతో జయంతో ఆరాంఘర్ నుండి జూపార్కుల మధ్య నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనని, ఈ ఫ్లై ఓవర 6.8 కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్ల తో ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
Source:mana tv6 news