google-site-verification: google78487d974c7b676c.html
Daily News

మాలోత్ వినోద్ నీ పరామర్శించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ .

13.4KViews

మన టివి 6 న్యూస్ (మన జిల్లా వార్తలు మనకోసం 13/2/2025 గురువారం ) ఖమ్మం రూరల్ మండలం, కాశీరాజుగూడెం, వాలియ తండ కి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాలోత్. వినోద్ ఇటీవల యాక్సిడెంట్ కు గురై ఖమ్మం లోని సృజన హాస్పిటల్ లో చికిత్స తీసుకొని, కాసిరాజుగూడెం, వాలియా తండ లోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

విషయం తెలుసుకొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్లి వినోద్ ని పరామర్షించారు, వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు. ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్ నాయకులు కళ్లెం.శేష్ రెడ్డి, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

Manatv6News_J SRINIVAS REPORTER

Leave a Reply

error: Content is protected !!