🔻మాజీ ఎమ్మెల్యే సండ్ర వ్యాఖ్యలను తప్పు పట్టిన కాంగ్రెస్ నాయకులు.
🔻భరోసా అంటేనే కాంగ్రెస్ పార్టీ….. ఆ భరోసాతోనే పార్టీని గెలిపించిన ప్రజలు.
🔻జనవరి 26న నాలుగు పథకాలు అమలు చేశాం
🔻మీకు తెలియకపోతే లబ్ధిదారుల దగ్గరకు వెళ్లి తెలుసుకోండి.
🔻 డిటాక్స్ అంటే ఏంటో మాజీ ఎమ్మెల్యే సండ్ర కే తెలియాలి.
🔻సండ్ర 15 సంవత్సరాల అవినీతిని సాక్షాదారాలతో బట్టబయలు చేస్తాం.
🔻 మీరు కట్టించి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఒకపక్క కడుతుంటే మరో పక్క కూలిపోయాయి.

మన టివి6 న్యూస్ (మన ప్రాంత వార్తలు మన కోసం 01/02/2025 శనివారం). కాంగ్రెస్ పథకాలకు భరోసా లేదన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి కీసరి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద మండల కాంగ్రస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు 31వ తేదీ శుక్రవారం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు. ఇప్పుడా వివరాల వారి మాటలనే విందాం….