మన టీవీ సిక్స్ న్యూస్ (మన ప్రాంత వార్తలు మనకోసం Jan 09 2025). ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో ఆనంద్ (17సం.) కుటుంబ సభ్యులు తనకు ద్విచక్ర వాహనం కొనలేదని 5వ తేదీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 7వ తేదీ బుధవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..

Source:manatv6news