సీఎం రేవంత్ రెడ్డి మొదటి ప్రెస్మీట్లో ముఖ్య అంశాలు…
• వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు “రైతు భరోసా” ఇస్తాము.
• భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏటా రూ.12 వేలు..
• జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు..
Source:Mana Tv 6 News
Via:Mana Tv 6 News